TAX: నాకూ తగ్గించాలనే ఉంది..పన్ను మినహాయింపుపై నిర్మలా సీతారామన్
పన్ను మినహాయింపుకు తనకూ ఇష్టమేనని కానీ పరిమితులు తనను అడ్డుతాయని తెలిపారు ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్.వచ్చే ఏడాది బడ్జెట్లో పన్ను మినహాయింపు చర్యలు తప్పకుండా ఉంటాయని తెలిపారు.దాంతో పాటూ విద్య, గృహాల మీద కూడా దృష్టి పెడుతున్నామన్నారు.