BIG BREAKING: అమెరికన్లకు ట్రంప్ అదిరిపోయే శుభవార్త.. ఆదాయపు పన్ను రద్దు!
అమెరికా పౌరులకు ఆదాయపు పన్ను నుంచి విముక్తి కల్పించేలా ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదనలు చేశారు. ప్రజలు స్వేచ్ఛగా ఖర్చు చేసి ఆర్థిక వ్యవస్థలోకి నిధుల ప్రవాహాన్ని పెంచేందుకే ఈ దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.
Canada: ట్రంప్ సుంకాలు..పన్నుల దెబ్బ తప్పదు: కెనడా మంత్రి!
ట్రంప్ సుంకాలు పెంచితే అమెరికన్లకు కూడా ట్రంప్ సుంకాలు, పన్నుల దెబ్బ తప్పదంటూ కెనడా విదేశాంగ మంత్రి మెలానీ జోలీ అన్నారు. భరించలేని టారిఫ్ లు విధిస్తానని అమెరికాకు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బెదిరిస్తున్న నేపథ్యంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.
TAX: నాకూ తగ్గించాలనే ఉంది..పన్ను మినహాయింపుపై నిర్మలా సీతారామన్
పన్ను మినహాయింపుకు తనకూ ఇష్టమేనని కానీ పరిమితులు తనను అడ్డుతాయని తెలిపారు ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్.వచ్చే ఏడాది బడ్జెట్లో పన్ను మినహాయింపు చర్యలు తప్పకుండా ఉంటాయని తెలిపారు.దాంతో పాటూ విద్య, గృహాల మీద కూడా దృష్టి పెడుతున్నామన్నారు.
వాహనదారులకు టీ సర్కార్ బ్యాడ్ న్యూస్.. | Telangana Gov Reducing Road Tax On Vehicles | CM Revanth
Donald Trump: ట్రంప్ సంచలన నిర్ణయం.. ఆ దేశాలకు బిగ్ షాక్
మెక్సికో, కెనడా దేశాల నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై 25 శాతం సుంకం విధించనున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఆయన ట్రూత్ సోషల్ మీడియా వేదిక ద్వారా ఓ పోస్ట్ చేశారు. చైనా వస్తువులపై కూడా 10 శాతం సుంకం విధించాలని నిర్ణయం తీసుకున్నట్లు మరో పోస్ట్‌లో రాసుకొచ్చారు.
రాష్ట్రాలకు కేంద్ర పన్నుల వాటా విడుదల.. తెలంగాణ, ఏపీకి ఎంతంటే ?
కేంద్ర పన్నుల్లో రాష్ట్ర ప్రభుత్వాలకు ఇవ్వాల్సిన వాటాను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. మొత్తంగా రూ.1,78,173 కోట్ల పన్ను వాటాను కేంద్ర ఆర్థిక శాఖ రిలీజ్ చేసింది.ఇందులో తెలంగాణకు రూ.3,745 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌కు రూ.7,211 కోట్లు కేటాయించింది.
Budget 2024: రూ. 3 లక్షల లోపు జీతం ఉన్న వారికి నో టాక్స్..
ఇంతకు ముందు ఉన్న పన్ను విధానాలను కొనసాగిస్తూనే కొత్త బడ్జెట్లో కొత్త పన్ను విధానాన్ని ప్రవేశపెట్టారు ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్. కొత్త పన్ను విధానంలో కేంద్రం స్వల్ప మార్పులు చేసింది. దీంతో కొంతమంది వేతన జీవులకు ఊరట లభించింది.