Latest News In Telugu Tamil Nadu: బాణాసంచా తయారీ కార్మాగారంలో పేలుడు.. 10 మంది మృతి.. తమిళనాడులోని విరుదునగర్ జిల్లాలో ఓ బాణాసంచా తయారీ కార్మాగరంలో పేలుడు చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో 10 మంది కార్మికులు మృతి చెందారు. ఇందులో నలుగురు మహిళలు కూడా ఉన్నారు. మానవతప్పిదం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. By B Aravind 17 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Tamilnadu : రైల్వే టికెట్ ఇన్స్పెక్టర్గా తొలిసారిగా ట్రాన్స్‌జెండర్ మొదటి సారిగా ఓ ట్రాన్స్ జెండర్ రైల్వే ఇన్స్పెక్టర్గా నియమితులయ్యారు. తమిళనాడుకు చెందిన సింధు అనే మహిళా ట్రాన్స్ జెండర్ ఈ ఘనత సాధించారు. నాగర్ కోవిల్‌కు చెందిన ఈమె తమిళ సాహిత్యంలో బి.లిటరేచర్ చేశారు. By Manogna alamuru 10 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Tamil Nadu: విజయ్ పొలిటికల్ ఎంట్రీపై స్పందించిన రజనీకాంత్.. ఏమన్నారంటే దళపతి విజయ్ రాజకీయ ప్రవేశంపై సీనియర్ నటుడు రజనీకాంత్ స్పందించారు. యువకులు రాజకీయాల్లోకి రావడంపై సంతోషం వ్యక్తం చేస్తూ.. ‘విజయ్‌కు నా శుభాకాంక్షలు’ అంటూ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ‘తమిళగ వెట్రి కట్చి’ పేరుతో విజయ్ కొత్త రాజకీయ పార్టీ పెట్టిన విషయం తెలిసిందే. By srinivas 06 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Hindu Temples : పిక్నిక్ స్పాట్స్ కావు.. దేవాలయాల్లో వాళ్లకి ప్రవేశం నిషేధమంటూ కోర్టు సంచలన తీర్పు! రాతపూర్వక హామీ లేకుండా హిందువులు కానివారిని ఆలయం లోపలికి అనుమతించకూడదంటూ మద్రాసు హైకోర్టు తీర్పునిచ్చింది. ధ్వజస్థంభం దాటి ఆలయ ప్రాంగణం లోపల 'హిందువులు కానివారిని అనుమతించడం లేదు'అని సూచించే బోర్డులను ఏర్పాటు చేయాలని కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. By Trinath 31 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Salem : రెండు లారీల మధ్య భార్యభర్తలు నుజ్జునుజ్జు.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో! తమిళనాడులోని సేలం వద్ద కర్నాటక నుంచి వరిసాగు చేస్తున్న ట్రక్కు ద్విచక్రవాహనాన్ని వెనుక నుంచి ఢీకొనడంతో దంపతులు చనిపోయారు. వారి పిల్లలకు స్వల్ప గాయాలయ్యాయి. రామన్ నగర్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. By Trinath 30 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Accident: విహారయాత్రలో విషాదం.. ఆరుగురు దుర్మరణం తమిళనాడు సింగిలిపట్టు ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. విహార యాత్రకు వెళ్లి తిరిగివస్తున్న ఓ కుటుంబం ప్రయాణిస్తున్న కారు వేగంగా సిమెంట్ లారీని ఢీ కొట్టింది. ఆరుగురు అక్కడిక్కడే దుర్మరణం చేందారు. ఈ ప్రమాదానికి కారు డ్రైవర్ నిద్రమత్తు కారణమని పోలీసులు తెలిపారు. By srinivas 28 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Jallikattu: జల్లికట్టు పోటీలు ప్రారంభం.. పెద్దఎత్తున తరలివస్తున్న జనాలు.. తమిళనాడులో జల్లికట్టు పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. మూడు రోజుల పాటు జరగనున్న ఈ క్రీడలను చూసేందుకు పెద్దఎత్తున ప్రజలు తరలివస్తున్నారు. అవనియాపురంలో ఈ పోటీల నిర్వహణ కోసం ముమ్మురంగా ఏర్పాట్లు చేశారు. By B Aravind 15 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Tamilnadu Global Investors Meet: చెన్నైలో సందడిగా ప్రారంభమైన గ్లోబల్ ఇన్వెస్టర్స్ మీట్.. చెన్నైలో నందంబాక్కం ట్రేడ్ సెంటర్లో రెండు రోజుల గ్లోబల్ ఇన్వెస్టర్ మీట్ 2024 సందడిగా ప్రారంభం అయింది. ఈ కార్యక్రమంలో కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ పాల్గొన్నారు. సింగపూర్, కొరియా, డెన్మార్క్ సహా వివిధ దేశాల ప్రముఖ కంపెనీలు సదస్సులో పాల్గొంటున్నాయి By KVD Varma 07 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Chinmayi Sripada:మళ్ళీ కాంట్రవర్షియల్ కామెంట్స్ చేసిన చిన్మయి..ఈసారి ఏకంగా సీఎం పైనే సింగర్ చిన్మయి మరోసారి కాంట్రవర్శియల్ కామెంట్స్ చేసింది. ఈసారి ఏకంగా తమిళనాడు సీఎం స్టిలిన్ మీదనే విరుచుకుపడింది. తనని లైంగికంగా వేధించిన వ్యక్తికి తమిళనాడులో మోస్ట్ పవర్ ఫుల్ మెన్ సపోర్ట్ చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. By Manogna alamuru 02 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn