Fire Accident: కెమికల్ ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం..కాలేజీకి అంటుకున్న మంటలు
తమిళనాడులోని తిరుముల్లెవాయల్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఓ కెమికల్ ఫ్యాక్టరీలో మంటలు చెలరేగాయి.ఆ తర్వాత ఫ్యాక్టరీ పక్కనున్న కాలేజీకి కూడా మంటలు అంటుకున్నాయి. దీంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు భయంతో బయటకు పరుగులు తీశారు.