Bengaluru: కండోమ్స్ సేల్స్‌లో బెంగళూరు టాప్
భారత్ అన్ని రంగాల్లో దూసుకుపోతోంది దాంతో పాటూ కండోమ్ సేల్స్‌లో కూడా. ఐటీ, సాఫ్ట్ వేర్లకు ప్రసిద్ధి అయిన బెంగళూరు ఇప్పుడు కండోమ్స్ వాడకంలో కూడా టాప్‌లో నిలిచింది. దీంతో ఇప్పుడు టెక్ సిటీ కాస్తా కండోమ్ సిటీగా మారుతోంది.