Asia Cup 2025: టీమిండియా విన్నింగ్ మూమెంట్స్.. ట్రోఫీ లేకుండా విజయాన్ని ఎంజాయ్ చేసిన ఆటగాళ్లు.. ఫొటోలు చూశారా?
ఆసియా కప్ 2025 పాక్‌ను చిత్తుగా ఓడించి టైటిల్‌ను భారత్ కైవసం చేసుకుంది. అయితే టీమిండియా జట్టు పాక్ మంత్రి, ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడు మోసిన్ నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీ తీసుకోవడం ఇష్టం లేదు. దీంతో ట్రోఫీ లేకుండా విన్నింగ్‌ను ఎంజాయ్ చేసింది.