Cricket: అప్పుడు శ్రీశాంత్, ఇప్పుడు స్కై..టీ20 వరల్డ్‌కప్‌ను ఇచ్చిన క్యాచ్
ఈరోజు టీ20 వరల్డ్‌కప్‌ను సౌత్ ఆఫ్రికా ఎగురేసుకుపోయేదే..సూర్యకుమార్ యాదవ్ కనుక ఆ ఒక్క క్యాచ్ పట్టకపోయి ఉంటే. మ్యాచ్‌ను మలుపు తిప్పిన ఆ ఒక్క క్యాచ్ పాత జ్ఞాపకాలను తవ్వి తీసింది. 2007లో శ్రీశాంత్ ఇలాగే ఒక్క క్యాచ్‌తో భారత్‌కు టీ20 ప్రపంచకప్‌ను అందించాడు.