Surya Kumar Yadav: ప్రపంచ రికార్డు సృష్టించిన సూర్య కుమార్ యాదవ్

ముంబై ఇండియన్స్ స్టార్ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ ప్రపంచ రికార్డును సృష్టించాడు. టీ20 క్రికెట్‌లో వ‌రుస‌గా 14 సార్లు 25 ప్లస్ స్కోర్ చేసిన తొలి బ్యాటర్‌గా రికార్డు సృష్టించాడు. గ‌తంలో ఈ రికార్డు ద‌క్షిణాఫ్రికా ఆట‌గాడు టెంబా బ‌వుమా పేరు మీద ఉండేది.

New Update
Surya Kumar Yadav

Surya Kumar Yadav

ముంబై ఇండియన్స్ స్టార్ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ ప్రపంచ రికార్డును సృష్టించాడు. టీ20 క్రికెట్‌లో వ‌రుస‌గా 14 సార్లు 25 ప్లస్ స్కోర్ చేసిన తొలి బ్యాటర్‌గా రికార్డు సృష్టించాడు. గ‌తంలో ఈ రికార్డు ద‌క్షిణాఫ్రికా ఆట‌గాడు టెంబా బ‌వుమా పేరు మీద ఉండేది. అయితే బ‌వుమా వ‌రుస‌గా 13 సార్లు 25+ స్కోర్ చేశాడు. ముంబై జట్టు హిస్టరీ సచిన్ టెండూల్కర్ ఒకసారి మాత్రమే 618 ప్లస్ పరుగులు చేశారు. 

ఇది కూడా చూడండి: Vijay Devarakonda : అనిరుధ్‌కు కాస్ట్‌లీ గిఫ్ట్ ఇచ్చిన విజయ్ దేవరకొండ.. చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

ఇది కూడా చూడండి: iQOO Neo 10: వారెవ్వా అదిరిపోయింది.. iQOO నుంచి కిర్రాక్ స్మార్ట్‌ఫోన్ - ఫీచర్లు హైక్లాస్!

600 పరుగులు మార్క్ దాటేసి..

ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్‌లో సూర్య కుమార్ యాదవ్ 600 పరుగులు మార్క్‌ను దాటేశారు. ఈ సీజన్‌ మొత్తంలో ఇప్పటి వరకు 600 పరుగులు సూర్య కుమార్ యాదవ్ చేశారు. ప్రస్తుతం ఐపీఎల్‌లో ముంబై జట్టు ప్లేఆఫ్స్‌కు చేరుకుంది. అయితే మిగతా మూడు జట్లు మ్యాచ్‌ల బట్టి ఈ జట్టు క్వాలిఫైయర్ ఆశలు ఉంటాయి. సోమవారం జైపూర్ వేదికగా పంజాబ్ కింగ్స్, ముంబై మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ జట్టు ఓడిపోయింది. పంజాబ్ కింగ్స్ జట్టు గెలిచి టాప్ 1లో ఉంది. 

ఇది కూడా చూడండి: Lalu Prasad Yadav: మరో యువతితో లాలూ కొడుకు రాసలీలలు.. జీవితం నాశనం చేశారంటూ తేజ్ భార్య ఆరోపణలు!

Advertisment
Advertisment
తాజా కథనాలు