Asia Cup 2025: ఆసియా కప్‌కు భారత జట్టును ప్రకటించిన BCCI.. కెప్టెన్ ఎవరంటే ?
ఆసియా కప్ 2025లో ఆడనున్న టీమిండియా జట్టును తాజాగా బీసీసీఐ ప్రకటించింది. ఈ టీమ్‌కు కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్ కొనసాగనున్నారు. అలాగే శుభ్‌మన్ గిల్ వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యారు.