BIG BREAKING : ఏపీలో డీఎస్సీ, టెట్కు లైన్ క్లియర్
ఏపీలో డీఎస్సీ, టెట్కు లైన్ క్లియర్ అయింది. డీఎస్సీ షెడ్యూల్ యథావిధిగా కొనసాగుతుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. టెట్, డీఎస్సీ పరీక్షల షెడ్యూల్ వాయిదా వేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్ అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది.