Supreme Court: బెయిల్ ఇచ్చేందుకు ఏడాదిపాటు జైల్లో ఉండాల్సిన పని లేదు: సుప్రీంకోర్టు
మనీలాండరింగ్ కేసులో బెయిలివ్వాలంటే ఏడాదిపాటు జైల్లో ఉండాల్సిన రూల్ ఏమీ లేదని తేల్చిచెప్పింది. గతేడాది రూ.2 వేల కోట్ల లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టయిన అన్వర్ ధెబార్కు బెయిల్ మంజూరు చేస్తూ ఈ వ్యాఖ్యలు చేసింది.