Crime: విషాదం.. భవనంపై నుంచి దూకిన మహిళ మృతి
హైదరాబాద్‌లో సనత్‌నగర్ పోలీస్ స్టేషన్లో పరిధిలో దారుణం చోటుచేసుకుంది. ఓ మహిళ తాను ఉంటున్న అపార్ట్‌మెట్ 5వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. శనివారం ఉదయం 8.30 గంటలకు ఈ ఘటన జరిగింది.
హైదరాబాద్‌లో సనత్‌నగర్ పోలీస్ స్టేషన్లో పరిధిలో దారుణం చోటుచేసుకుంది. ఓ మహిళ తాను ఉంటున్న అపార్ట్‌మెట్ 5వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. శనివారం ఉదయం 8.30 గంటలకు ఈ ఘటన జరిగింది.
పాకిస్తాన్ శత్రువులు తాలిబన్లు వారిపై అటాక్ చేయనున్నారా అంటే అవుననే చెబుతున్నారు. పాక్ గగనతలంపై తాలిబన్ ఆత్మాహుతి డ్రోన్లు తిరుగుతున్నాయని సమాచారం. ఇవి ఎప్పుడైనా అటాక్ చేయవచ్చునని అంటున్నారు.
హైదరాబాద్‌లోని బోరబండకు చెందిన బీఆర్ఎస్ నాయకుడు మహ్మద్ సర్దార్ భవనం పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. కాగా కార్పొరేటర్ బాబా ఫసియుద్దీన్ వేధింపుల మూలంగానే సర్దార్ ఆత్మహత్య చేసుకున్నారని ఆయన కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.
యూకేకు చెందిన మహిళా స్కైడైవర్ జేడ్ డమారెల్..10,000 అడుగుల ఎత్తు నుంచి స్కైడైవింగ్ చేస్తూ కింద పడి మరణించారు. పారాచూటింగ్లో 450కిపైగా జంపింగ్‌ల అనుభవం ఉన్న జేడ్ డమారెల్.. స్కైడైవింగ్ చేస్తున్న సమయంలో పారాచూట్ తెరుచుకోకపోవడంతో కిందపడి మరణించారు.
పెళ్లయిన మూడునెలలకే ఓ నవ వధువు ఆత్మహత్య చేసుకుంది. ఆమె మృతికి భర్త , అత్తమామలు కారణమంటూ అమ్మాయి తరుపు బంధువులు దాడికి దిగడంతో ఉద్రిక్తత నెలకొంది. ఈ ఘటన మెదక్ జిల్లా చిన్నశంకరం పేట మండలం అగ్రహారంలో చోటు చేసుకుంది. పోలీసులు, విలేకర్లపై కూడా దాడి జరిగింది.
ఏపీకి చెందిన ప్రముఖ తెలుగు యూట్యూబర్ వెంపాటి మధుమతి అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది. తాజాగా తన అమ్మమ్మ ఇంటికి వెళ్లిన ఆమె అక్కడే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్యకు వివాహేతర సంబంధమే కారణమని తెలుస్తోంది
పెళ్లయినప్పటి నుంచి అత్తమామలు వరకట్న వేధింపులకు గురిచేయడం, కట్టుకున్న భర్త ఫోన్ లో ట్రిపుల్ తలాక్ చెప్పడంతో భరించలేక ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో చోటుచేసుకుంది.
తెలంగాణలో ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలు మంగళవారం విడుదలైన సంగతి తెలిసిందే. పరీక్షల్లో ఫెయిలవ్వడంతో తీవ్ర మనస్తాపానికి గురై ఆరుగురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. పూర్తి సమాచారం కోసం టైటిల్‌పై క్లిక్ చేయండి.
తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలని కొంతమంది. వ్యసనంగా మారి మరికొందరు బెట్టింగ్ లకు పాల్పడుతున్నారు. బెట్టింగ్ లో లక్షలాది రూపాయలు పోగొట్టుకుని ఏం చేయలేని పరిస్థితిలో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. బెట్టింగ్ రాక్షసి మరో యువకుడ్ని మింగేసింది.