America: అమెరికా వెళ్లాలనుకునే విద్యార్థులకు బిగ్ షాక్!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విద్యార్థి వీసాలపై టైం లిమిట్ విధించారు. ప్రస్తుతం F-1 వీసాలపై అమెరికాలో విదేశీ విద్యార్థులు చదివినంత కాలమే ఉండే వెసులుబాటు కల్పించారు. ఫ్లెక్సిబుల్ స్టూడెంట్ వీసాలో మార్పులకు ట్రంప్ సిద్ధమైనట్లు తెలుస్తోంది.