Stock Market: భారత-పాక్ యుద్ధం..కుప్పకూలిన స్టాక్ మార్కెట్
భారత్-పాక్ యుద్ధం ఎఫెక్ట్ స్టాక్ మార్కెట్ మీ కూడా పడింది. సెన్సెక్స్ దాదాపు 900 పాయింట్లు తగ్గి 79,400 స్థాయిలో ట్రేడవుతోంది. నిఫ్టీ కూడా 300 పాయింట్లు పడిపోయి..24,000 వద్ద ఉంది.
భారత్-పాక్ యుద్ధం ఎఫెక్ట్ స్టాక్ మార్కెట్ మీ కూడా పడింది. సెన్సెక్స్ దాదాపు 900 పాయింట్లు తగ్గి 79,400 స్థాయిలో ట్రేడవుతోంది. నిఫ్టీ కూడా 300 పాయింట్లు పడిపోయి..24,000 వద్ద ఉంది.
భారత్ ఇచ్చిన షాక్ కు పాకిస్తాన్ విలవిలలాడుతోంది. అసలే ఆర్థికంగా చితికిపోయి ఉన్న దాయాది పరిస్థితి ఇప్పుడు మరింత దిగజారిపోయింది. దెబ్బకు పాక్ స్టాక్ మార్కెట్ క్లోజ్ అయిపోయింది. మరోవైపు భారత స్టాక్ మార్కెట్లో కూడా సూచీలు భారీ నష్టాలు చూస్తున్నాయి.
ఐదు రోజుల లాభాల పరుగులు కాస్త నెమ్మదించాయి. ఈరోజు స్టాక్ మార్కెట్లు అంత ఉత్సాహంగా కనిపించడం లేదు. సెన్సెక్స్ 250 పాయింట్లు పెరిగి 10 పాయింట్లు తగ్గి 79,650 స్థాయిలో ట్రేడవుతోంది. నిఫ్టీ కూడా 50 పాయింట్లకు పైగా పెరిగి 24,200 స్థాయిలో ఉంది.
నేడు స్టాక్ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. ట్రంప్ చైైనాపై 104% టారిఫ్‌లు పెంచడంతో ఆసియా మార్కెట్లు కుప్పకూలుతున్నాయి. సెన్సెక్స్ 319 పాయింట్ల నష్టంతో 73,907, నిఫ్టీ 110 పాయింట్లు కోల్పోయి 22,425 దగ్గర కొనసాగుతోంది.
సోమవారం భారతీయ షేర్ మార్కెట్ భారీ నష్టాలు ఎదుర్కొంది. ఆరంభంలోనే సెన్సెక్స్ దాదాపు 4 వేల పాయింట్లు పతనమైంది. నిఫ్టీ దాదాపు 22 వేల దిగువకు పడిపోయింది. ట్రంప్ టారిఫ్‌ల వల్ల అమెరికాలో మాంద్యం వస్తుందనే భయంతోనే నష్టాలకు దారితీశాయి.
నేడు దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. ట్రంప్ సునకాల ప్రభావం స్టాక్ మార్కెట్లపై భారీగా పడింది. ఒక్కసారిగా 3900 పాయింట్లకు సెన్సెక్స్ పడిపోయింది. 1140 పాయింట్లకు నిఫ్టీ పడిపోయింది. 5 శాతం దేశీయ స్టార్ మార్కెట్లు నష్టాల బాట పట్టాయి.
కామారెడ్డి జిల్లాలో లోన్‌యాప్ ఆగడాలకు మరో యువకుడు బలయ్యాడు. సదాశివనగర్‌లో లోన్‌యాప్ వేధింపులు తట్టుకోలేక సాఫ్ట్వేర్ ఉద్యోగి సందీప్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కాగా సందీప్ కు ఐదు నెలల క్రితమే సందీప్‌కు వివాహం అయింది.
ముందు ఫార్మాపై సుంకాలు లేవు అన్నారు. కానీ తరువాత వాటిపై కూడా సుంకాల మోత మోగించారు. వాటితో పాటూ సెమీ కండక్టర్లపై విధించడంతో ప్రపంచ మార్కెట్లు తీవ్ర ప్రభావానికి లోనయ్యాయి. ఐఫోన్ల ధరలు బారీగా పెరిగే అవకాశం కనిపిస్తోంది.