Stock Market: మందకొడిగా స్టాక్ మార్కెట్..స్వల్ప నష్టాల్లో ప్రారంభం
భారత స్టాక్ మార్కెట్లు లాభనష్టాల మధ్య ఊగిసలాడుతున్నాయి. నష్టాలతో ప్రారంభమై నెమ్మదిగా గట్టెక్కాయి. సెన్సెక్స్ దాదాపు 100 పాయింట్లు పెరిగి 81,700 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 20 పాయింట్లు పెరిగి 25,000 స్థాయిలో ఉంది.