బిజినెస్ లాస్‌తో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు.. ప్రముఖ కంపెనీల షేర్లు నష్టాల్లో నష్టాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు ప్రస్తుతం సెన్సెన్స్ 444 పాయింట్లతో 80,561 వద్ద ట్రేడవుతోంది. సీఎస్, భారతీ ఎయిర్టెల్, యాక్సిస్ బ్యాంక్, టాటా మోటార్స్ షేర్లు మాత్రమే లాభాల్లో ట్రేడవుతుండగా.. మిగతావి నష్టాల్లో ఉన్నాయి. By Kusuma 18 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Stock Market: లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్ గురువారం ఉదయం దేశీయ స్టాక్ మార్కెట్ లాభాలతో ప్రారంభం అయ్యాయి. ఉదయం 9.30 గంటల సమయంలో సెన్సెక్స్ దాదాపు 260 పాయింట్ల ప్రాఫిట్ తో 81,727 వద్ద ప్రారంభమైంది. అదే సమయంలో నిఫ్టీ దాదాపు 81 పాయింట్ల లాభపడి 25,063 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. By Seetha Ram 10 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Stock Market: ఒక్కరోజు ఆనందమే..తిరిగి నష్టాల్లోకి స్టాక్ మార్కెట్ హమ్మయ్య అనుకున్నారు...లాభాల్లోకి వచ్చిందని ఆనంద పడ్డారు. కానీ అది ఒక్కరోజులోనే ఆవిరి అయిపోయింది. నిన్న లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్ ఈరోజు మళ్ళీ నష్టాల్లో కూరుకుపోయింది. సెన్సెక్స్ 167, నిఫ్టీ 31 పాయింట్లు చొప్పున నష్టపోయాయి. By Manogna alamuru 09 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Stock Market: హమ్మయ్య గట్టెక్కింది..లాభాల్లో స్టాక్ మార్కెట్ వారం రోజుల నష్టాలకు బ్రేక్ పడింది. ఈరోజు దేశీయ మార్కెట్ సూచీలు ఎట్టకేలకు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 584 పాయింట్ల లాభంతో 81,634 దగ్గర క్లోజ్ అవ్వగా.. నిఫ్టీ కూడా 217 పాయింట్లు లాభపడి 25,013 దగ్గర ముగిసింది. By Manogna alamuru 08 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ ఒక్కసారిగా కుదేలైన మార్కెట్..3.5 లక్షల కోట్ల నష్టం దేశీ మార్కెట్ లాభాల జోరుకు అడ్డకట్టపడింది. ఈ రోజు వారం ప్రారంభ రోజున మార్కెట్ సూచీలు నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 1272 పాయింట్లు, నిఫ్టీ 368 పాయింట్లు చొప్పున నష్టపోయాయి. మొత్తానికి 3.5 లక్షల కోట్లు ఆవిరి అయిపోయాయి. By Manogna alamuru 30 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Nifty Record: 17 ఏళ్ల తరువాత వరుసగా పన్నెండు రోజులు.. నిఫ్టీ ఆల్ టైమ్ రికార్డ్.. స్టాక్ మార్కెట్ లో నిఫ్టీ ఇండెక్స్ కొత్త చరిత్ర సృష్టించింది. వరుసగా 12వ రోజు లాభాల్లో ముగిసి 17 ఏళ్ల రికార్డులు తిరగరాసింది. మొత్తంమీద నిఫ్టీ 83 పాయింట్ల లాభంతో 25,235 వద్ద ముగిసింది. సెన్సెక్స్ కూడా రికార్డు స్థాయిని టచ్ చేసి భారీ జంప్ తో 82,365 వద్ద ముగిసింది. By KVD Varma 30 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Stock Market: నేడు స్టాక్ మార్కెట్ ఎలా ముగిసిందంటే..? నిఫ్టీ వరుసగా 11వ రోజు లాభాల్లో ముగిసింది. బజాజ్ ఫిన్సర్వ్, బజాజ్ ఫైనాన్స్, రిలయన్స్ ఇండస్ట్రీస్, బ్రిటానియా ఇండస్ట్రీస్, బిపిసిఎల్ నిఫ్టీలో టాప్ గెయినర్లుగా ఉన్నాయి. గ్రాసిమ్ ఇండస్ట్రీస్, ఎం అండ్ ఎం, ఐషర్ మోటార్స్, హిందాల్కో, అదానీ ఎంటర్ప్రైజెస్ నిఫ్టీ టాప్ లూజర్లుగా ఉన్నాయి. By Nikhil 29 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Stock Market Today: ఫ్లాట్ గా ముగిసిన స్టాక్ మార్కెట్.. ఈరోజు అంటే ఆగస్టు 27న స్టాక్ మార్కెట్ ఫ్లాట్ గా ముగిసింది. ఉదయం నుంచి ఇండెక్స్ లు ఫ్లాట్ గానే కదిలాయి. సెన్సెక్స్ 30 స్టాక్స్ లో 19 నష్టాల్లోనూ.. 11 లాభాల్లోనూ ముగిశాయి. అలాగే నిఫ్టీ 50లో 31 స్టాక్స్ నష్టపోగా.. 19 స్టాక్స్ లాభాలను చూశాయి. By KVD Varma 27 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Stock Market Updates : స్టాక్ మార్కెట్ సూపర్ స్టార్ట్.. లాభాల ట్రేడింగ్! స్టాక్ మార్కెట్ ఈరోజు అంటే సోమవారం(ఆగస్టు 26) లాభాలతో ప్రారంభం అయింది. ప్రారంభంలోనే 450 పాయింట్లు ఎగబాకింది. సెన్సెక్స్ 30 స్టాక్స్ లో 23 స్టాక్స్ లాభాల్లో ఉన్నాయి. నిఫ్టీ 50లో 43 స్టాక్స్ పరుగులు తీస్తున్నాయి. దాదాపుగా అన్ని సెక్టార్లు బుల్లిష్ ట్రెండ్ చూపిస్తున్నాయి. By KVD Varma 26 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn