Stock Markets: టీమిండియా గెలుపు.. ఫుల్ జోష్‌లో స్టాక్ మార్కెట్లు.. ఇన్వెస్టర్లకు పండగే!
భారత జట్టు ఆసియా కప్ టైటిల్‌ను సొంతం చేసుకోవడంతో ఆసియా స్టాక్ మార్కెట్లు ఫుల్ జోష్‌లో ఉన్నాయి. డల్‌గా సాగుతున్న స్టాక్ మార్కెట్లు నేడు ఒక్కసారిగా పెరిగాయి. సెన్సెక్స్, నిఫ్టీ అకస్మాత్తుగా లాభాల్లోకి వచ్చాయి.