'భారతీ.. ట్యూషన్ ఫీజు కట్టావా'.. అబ్బా! ఈగ సినిమా లెవెల్లో రాజమౌళి ఫస్ట్ లవ్
డైరెక్టర్ రాజమౌళి ఇటీవలే పాల్గొన్న 'ది రానా దగ్గుబాటి' షోలో తన ఫస్ట్ లవ్ గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తాను ఇంటర్మీడియట్ చదివేటప్పుడు ఓ అమ్మాయి అంటే తనకు చాలా ఇష్టమట. కానీ ఆ అమ్మాయితో భయంగా ఉండేదని చెప్పారు.