SSMB29 : రాజమౌళి - మహేష్ మూవీకి యూనివర్సల్ టైటిల్.. ఏంటంటే?
మహేష్ బాబు - రాజమౌళి కాంబో మూవీకి ‘గోల్డ్’ అనే టైటిల్ ను ఖరారు చేసినట్టు తాజా సమాచారం. ట్రెజర్ హంట్ నేపథ్యంలో సాగే కథాంశం కావడం చేత, 'గోల్డ్' అనే టైటిల్ ఈ కథకు యాప్ట్‌గా ఉంటుందని, పైగా ఇది యూనివర్సల్ టైటిల్ కాబట్టి.. ఈ టైటిలే కరెక్ట్ అని రాజమౌళి భావిస్తున్నారట.