BIG BREAKING: ఘోర ప్రమాదం.. లోయలో పడ్డ బస్సు.. స్పాట్లోనే 15 మంది మృతి!
శ్రీలంకలో ఘోర ప్రమాద ఘటన చోటుచేసుకుంది. ఎల్లా-వెల్లవాయ ప్రధాన రహదారిపై ఓ బస్సు లోయలో పడిపోవడంతో 15 మంది స్పాట్లోనే మృతి చెందారు. వీరిలో తొమ్మిది మంది మహిళలు, ఐదుగురు పిల్లలు ఉన్నారు. విహారయాత్రకు వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.