ఆంధ్రప్రదేశ్ AP: 25 రోజుల క్రితమే కొత్త ఉద్యోగంలోకి.. కన్నీరు పెట్టిస్తోన్న రాజశేఖర్ కథ! ఫార్మా కంపెనీ ప్రమాదంలో శ్రీకాకుళానికి చెందిన పైడి రాజశేఖర్ ప్రాణాలు కోల్పోయాడు. జీతం రూ. 5 వేలు ఎక్కువ వస్తుందని 25 రోజుల క్రితమే అతను ఈ కంపెనీకి మారినట్లు తెలుస్తోంది. పెళ్లి చేద్దామనుకుంటున్న సమయంలోనే రాజశేఖర్ ఇలా చనిపోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. By Jyoshna Sappogula 22 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా RTC కాంప్లెక్స్..! శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్ అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చీకటి పడితే గంజాయి, మద్యం బాబులకు RTC కాంప్లెక్స్ నిలయంగా మారిందని మండిపడుతున్నారు. అధికారుల నిర్లక్ష్యం, ప్రయాణికుల పాలిట శాపంగా మారిందని అంటున్నారు. By Jyoshna Sappogula 07 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: పాలన చేతకాని వాడికి ప్రతిపక్ష హోదా ఎందుకు? జగన్పై ఎమ్మెల్యే ఫైర్..! పాలన చేతకాని వాడికి ప్రతిపక్ష హోదా ఎందుకని ప్రశ్నించారు ఎమ్మెల్యే కూన రవికుమార్. అసెంబ్లీకి రాని జగన్కు రాష్ట్రంలో ఏం పని అని నిలదీశారు. గత ఐదేళ్లలో జగన్ చేసిన అవినీతి అంతు చిక్కడం లేదని .. నెల రోజుల్లో జగన్ అవినీతి బట్టబయలు చేసి పని పడతామన్నారు. By Jyoshna Sappogula 06 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: ప్రతిపక్ష హోదా ప్రజలు ఇవ్వాలి.. అడుక్కుంటే ఎవరూ ఇవ్వరు.. జగన్ పై ఎమ్మెల్యే సెటైర్లు..! అసెంబ్లీకి రావాలంటే జగన్ భయపడుతున్నాడన్నారు ఎచ్చెర్ల బీజేపీ ఎమ్మెల్యే ఈశ్వరరావు. ప్రతిపక్ష హోదా ప్రజలు ఇస్తే వస్తుంది కానీ అడుక్కుంటే ఎవరూ ఇవ్వరన్నారు. నామినేషన్ పదవుల విషయంలో మూడు పార్టీల ఏకాభిప్రాయమే శిరోధార్యమన్నారు. By Jyoshna Sappogula 01 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ MLA : జగన్ ఎందుకు పాకులాడుతున్నారో అర్థం కావడం లేదు : ఎమ్మెల్యే గొండు శంకర్ జగన్ ప్రతిపక్ష హోదా కోసం ఎందుకు పాకులాడుతున్నారో అర్థం కావడం లేదన్నారు శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్. వైసీపీ ప్రభుత్వంలో జగన్ చేసిన అరాచకాలకు పులివెందుల ఎమ్మెల్యే హోదానే ఎక్కువని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజల తీర్పుని జగన్ శిరసావహించాలన్నారు. By Jyoshna Sappogula 31 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: పేరుకు మాత్రమే సొంత ఇల్లు.. చేసేదంతా దోపిడీ.. RTVతో టిడ్కో ఇళ్ల బాధితులు..! బ్యాంకు అధికారుల వేధింపులు భరించలేకపోతున్నామంటున్నారు శ్రీకాకుళంలోని టిడ్కో ఇళ్ల బాదితులు. పేరుకే సొంత ఇల్లు.. కానీ, నెలకు రూ.5 వేల అద్దె కడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2023లో గృహ ప్రవేశం చేస్తే 2019 నుంచి రుణం చెల్లించాల్సి వస్తుందని వాపోతున్నారు. By Jyoshna Sappogula 30 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: గిరిజన ప్రాంతాల్లో స్పెషల్ డ్రైవర్.. గిరిజనులకు డోలీ కష్టాల నుంచి విముక్తి..! ప్రైవేట్ ఆస్పత్రుల దోపిడీ అరికడతామన్నారు శ్రీకాకుళం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి బొడ్డుపల్లి మీనాక్షి. జిల్లాలో అంటు వ్యాధులు ప్రభలకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నామన్నారు. గిరిజన ప్రాంతాల్లో స్పెషల్ డ్రైవ్ చేపట్టామని గిరిజనులకు డోలీ కష్టాల నుంచి విముక్తి ఉంటుందని తెలిపారు. By Jyoshna Sappogula 26 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: SBI బ్యాంకులో గోల్డ్ స్కాం.. లబోదిబోమంటున్న బాధితులు.! శ్రీకాకుళం జిల్లా గార SBI బ్యాంకులో జరిగిన గోల్డ్ స్కాంపై బాధితులు లబోదిబోమంటున్నారు. 8 నెలలు కావస్తున్నా 4.30 కేజీల తాకట్టు ఆభరణాలను బ్యాంకు అధికారులు ఇవ్వడం లేదని ఆందోళన చెందుతున్నారు. పోలీసుల సహకారంతోనే ఉన్నతాధికారులు తప్పించుకుంటున్నారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. By Jyoshna Sappogula 23 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: నీట మునిగిన జగనన్న కాలనీలు.. RTV ప్రత్యేక కథనం..! శ్రీకాకుళం జిల్లాలో భారీ వర్షాలకు జగనన్న కాలనీలు నీట మునిగాయి. ఆవాస యోగ్యం కాని స్థలాల్లో ఇంటి స్థలం కేటాయించారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జగనన్న కాలనీలో కనిసం మౌలిక సదుపాయాలు లేని వాపోతున్నారు. By Jyoshna Sappogula 22 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn