Trisha Gongadi : తండ్రి కల కోసం క్రికెట్ లోకి .. భారత్కు వరల్డ్ కప్ తెచ్చిపెట్టిన తెలంగాణ అమ్మాయి!
త్రిష 2005 డిసెంబరు 15న తెలంగాణ లోని భద్రాచలంలో జన్మించింది. ఈమె తండ్రి రాంరెడ్డి. ఈయనకు త్రిష ఒక్కతే కూతురు. చిన్నప్పటి నుంచి ఆటలంటే ఇష్టమున్న రాంరెడ్డికి త్రిషకు కూడా అదేరంగంలో ఇంట్రెస్ట్ ఉందని తెలుసుకుని ఈ దిశగా ప్రోత్సహించారు.