/rtv/media/media_files/2025/05/02/wzEQ1NxYdqedksp4bwOd.jpg)
GT Vs SRH
ఐసీఎల్ 2025 సీజన్ హోరా హోరీగా సాగుతోంది. ఇందులో భాగంగా నిన్నటితో 50 మ్యాచ్‌లు పూర్తయ్యాయి. ఇవాళ 51వ మ్యాచ్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్ వర్సెస్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య తగ్గపోరు మ్యాచ్ జరగనుంది. ఇందులో భాగంగానే టాస్ గెలిచిన సన్‌రైజర్స్ జట్టు మొదట బౌలింగ్ ఎంచుకుంది. దీంతో గుజరాత్ టైటాన్స్ బ్యాటింగ్‌కు దిగనుంది.
Also read : 12 ఏళ్లుగా పాకిస్తాన్‌కు గూఢచర్యం.. రాజస్థాన్‌లో దొరికిన ఇంటి దొంగ!
కాగా ఇది సన్‌రైజర్స్‌కు ఇది డూ ఆర్ డై మ్యాచ్. ఇందులో గెలిస్తే ముందుకు.. లేదంటే ఇంటికి వెళ్లిపోవలసిందే. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇప్పటివరకు 9 మ్యాచ్‌లు ఆడి 3 విజయాలు మాత్రమే సాధించింది. మిగిలిన ఐదు మ్యాచ్‌ల్లో గెలిస్తేనే హైదరాబాద్ ప్లే ఆఫ్స్ ఆశలు సజీవంగా ఉంటాయి. ఇక గుజరాత్ టైటాన్స్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకోవడంపై కన్నేసింది.
Also Read: ఇజ్రాయెల్‌లో భారీ కార్చిచ్చు.. వ్యాపిస్తున్న మంటలు.. ఆందోళనలో వేలాది మంది ప్రజలు
ప్రస్తుతం 12 పాయింట్లతో ఉన్న గుజరాత్.. సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై భారీ తేడాతో గెలిస్తే అగ్రస్థానానికి చేరే అవకాశముంది. ఐపీఎల్‌లో ఇప్పటివరకు గుజరాత్, హైదరాబాద్ జట్ల మధ్య నాలుగు పూర్తి మ్యాచ్‌లు జరిగాయి. అందులో హైదరాబాద్ ఒక్క మ్యాచ్‌లోనే గెలించింది. గుజరాత్ 3 మ్యాచ్‌ల్లో నెగ్గింది.
గుజరాత్ టైటాన్స్ (ప్లేయింగ్ XI):
సాయి సుదర్శన్, శుభమన్ గిల్(సి), జోస్ బట్లర్(w), వాషింగ్టన్ సుందర్, రాహుల్ తెవాటియా, షారుక్ ఖాన్, రషీద్ ఖాన్, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్, గెరాల్డ్ కోయెట్జీ, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ కృష్ణ.
Also Read: ఇజ్రాయెల్‌లో భారీ కార్చిచ్చు.. వ్యాపిస్తున్న మంటలు.. ఆందోళనలో వేలాది మంది ప్రజలు
సన్‌రైజర్స్ హైదరాబాద్ (ప్లేయింగ్ XI):
అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, హెన్రిచ్ క్లాసెన్ (w), అనికేత్ వర్మ, కమిందు మెండిస్, నితీష్ కుమార్ రెడ్డి, పాట్ కమిన్స్ (సి), హర్షల్ పటేల్, జయదేవ్ ఉనద్కత్, జీషన్ అన్సారీ, మహమ్మద్ షమీ.
గుజరాత్ టైటాన్స్ ఇంపాక్ట్ సబ్స్:
ఇషాంత్ శర్మ, మహిపాల్ లోమ్రోర్, అనుజ్ రావత్, అర్షద్ ఖాన్, షెర్ఫానే రూథర్‌ఫోర్డ్.
Also Read: ‘కాళీ’తో పాక్ పని ఖతం.. భారత్ దగ్గరున్న ఈ రహస్య ఆయుధం గురించి మీకు తెలుసా..?
సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇంపాక్ట్ సబ్‌లు:
అభినవ్ మనోహర్, సచిన్ బేబీ, ట్రావిస్ హెడ్, రాహుల్ చాహర్, వియాన్ ముల్డర్.
sports | IPL 2025 | srh-vs-gt | latest-telugu-news | telugu-news