/rtv/media/media_files/2025/05/03/YkL9x1aqe8KKJEUKK1oN.jpg)
rape-case on mi player
ముంబై ఇండియన్స్ మాజీ ఆటగాడు శివలిక్ శర్మపై రేప్ కేసు నమోదైంది. జోధ్ పూర్ కు చెందిన అనే ఓ యువతిని శివలిక్ ప్రేమించి మోసం చేశారు. దీంతో కుఢీ భగత్ సనీ పోలీస్ స్టేషన్ లో ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. మొదట ఇద్దరికి నిశ్చితార్థం అయిందని.. ఆ తరువాత పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చి తనతో శారీరక సంబంధం పెట్టుకుని ఇప్పుడు పెళ్లి క్యాన్సిల్ చేసుకోవాలని బెదిరిస్తున్నాడని బాధితురాలు ఆరోపిస్తోంది. ఇందుకు సంబంధించిన ఆధారాలను ఆమె కోర్టులో సమర్పించారు.
Rape case registered against former Mumbai Indians player Shivalik Sharma
— John (@John53130111322) May 2, 2025
Earlier Rape case was registered against Captain Hardik Pandya
Rohit Sharma made MI his temple but guys like Hardik Pandya are making it den of rapists pic.twitter.com/1X6PqLLTSk
Also read : Flights: మూలిగే నక్క మీద తాటి పండు..పాకిస్తాన్ ను వద్దంటున్న విదేశాలు
Also read : Uttar Pradesh : 21 ఏళ్లకే 12పెళ్లిళ్లు .. పెళ్లి చేసుకున్న గంటకే జంప్!
ఇంటికి వచ్చి అత్యాచారం
శివలిక్ శర్మ తనకు ఇంటికి వచ్చి అత్యాచారం చేశాడని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు.ఏ క్షణమైనా ఆయనను అరెస్ట్ చేసే అవకాశం ఉంది. శివాలిక్ శర్మ ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ జట్టు తరపున ఆడాడు. ప్రస్తుతం అతను క్రికెట్ కు దూరంగా ఉన్నాడు, కానీ అతనిపై వచ్చిన ఆరోపణలు క్రికెట్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేశాయి. ఈ విషయంపై శివాలిక్ లేదా అతని లాయర్లు ఇంకా స్పందించాల్సి ఉంది. శివలిక్ శర్మ కంటే ముందే, ఐపీఎల్‌లో ఆడిన చాలా మంది క్రికెటర్లపై ఇలాంటి అత్యాచార ఆరోపణలు వచ్చాయి.
Also read : Drinking Bet : రూ. 10 వేల పందెం... వాటర్ లేకుండా ఐదు ఫుల్ బాటిళ్లు.. పాపం భార్య గర్భవతి!
Also read : బద్మాష్ బంగ్లాదేశ్.. పాక్ పక్కన చేరి ఇండియానే ఆక్రమించుకోవాలని ప్లాన్..!