DC Vs KKR: కేకేఆర్ కొట్టుడే కొట్టుడు.. ఢిల్లీ క్యాపిటల్స్ ముందు భారీ టార్గెట్

DCతో మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌ తొలి ఇన్నింగ్స్‌ పూర్తయింది. నిర్దేశించిన 20 ఓవర్లలో కేకేఆర్ జట్టు 9 వికెట్ల నష్టానికి 204 పరుగులు చేసింది. దీంతో ఢిల్లీ జట్టు ముందు 205 టార్గెట్ ఉంది. కేకేఆర్ బ్యాటర్లలో రఘవంశీ 44 పరుగులు, సింగ్ 36 పరుగులు చేశారు.

New Update
DC VS KKR

DC VS KKR

ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌ తొలి ఇన్నింగ్స్‌ పూర్తయింది. నిర్దేశించిన 20 ఓవర్లలో కేకేఆర్ జట్టు 9 వికెట్ల నష్టానికి 204 పరుగులు చేసింది. దీంతో ఢిల్లీ జట్టు ముందు 205 టార్గెట్ ఉంది. 

Also Read: హర్యానాలో ఐస్ క్రీంలు అమ్ముకుంటున్న పాక్ ఎంపీ.. ఆయన కన్నీటి కథ ఇదే!

 ఎవరు ఎంత స్కోర్ చేశారంటే?

కేకేఆర్ బ్యాటర్లలో రఘవంశీ 44 పరుగులు, సింగ్ 36 పరుగులు చేశారు. రఘువంశీ (44) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. రహ్మనుల్లా (26), సునీల్ నరైన్ (27), అజింక్య రహానె (26), వెంకటేశ్ అయ్యర్ (7), రింకు సింగ్ (36), రస్సెల్ (17), పొవెల్ (5), రాయ్ (0) పరుగులు చేశారు. 

Also Read: పాక్ జర్నలిస్టులకు షాక్ ఇచ్చిన భారత్.. కేంద్రం సంచలన నిర్ణయం

ఇక ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లలో మిచెల్ స్టార్క్ 3 వికెట్లు, విప్రాజ్ నిగమ్  2 వికెట్లు, అక్షర్ పటేల్ 2 వికెట్లు, చమీర 1 వికెట్ పడగొట్టారు. ఇప్పుడు ఢిల్లీ జట్టు తరపు నుంచి ఫాఫ్‌ డుప్లెసిస్, అభిషేక్ పొరెల్ (వికెట్‌కీపర్), కరుణ్‌ నాయర్, కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్ (కెప్టెన్), ట్రిస్టన్ స్టబ్స్, విప్రాజ్ నిగమ్, మిచెల్ స్టార్క్, కుల్‌దీప్ యాదవ్, దుష్మంత చమీర, ముకేశ్‌ కుమార్ ఎంత మేర స్కోర్ రాబడతారో చూడాలి.

Also read :  Andhra Pradesh: వారికి రూ.8 లక్షలు.. సీఎం చంద్రబాబు అదిరిపోయే గుడ్ న్యూస్

sports | telugu-news | latest-telugu-news | dc-vs-kkr

Advertisment
తాజా కథనాలు