Sankranti 2025 Special Trains: చర్లపల్లి To వైజాగ్ మరిన్ని స్పెషల్ ట్రైన్స్.. రిజర్వేషన్ లేకుండానే ప్రయాణం!
సౌత్ సెంట్రల్ రైల్వే మరికొన్ని ట్రైన్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. చర్లపల్లి - విశాఖపట్నం మధ్య జనసాధారణ్ అన్రిజర్వ్డ్ స్పెషల్ రైళ్లు ఏర్పాటు చేసింది. జనవరి 11 నుంచి ఈ రైళ్లు పట్టాలపై పరుగులు పెట్టనున్నాయి.