KUMBH MELA 2025: కుంభమేళా ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. ఏపీ, తెలంగాణ నుంచి స్పెషల్ ట్రైన్స్: లిస్ట్ ఇదే!

మహా కుంభమేళా ప్రయాణికులకు గుడ్‌న్యూస్. ఏపీ, తెలంగాణ నుంచి దక్షిణ మధ్య రైల్వే స్పెషల్ ట్రైన్స్ వేసింది. మచిలీపట్నం, గుంటూరు, కాకినాడ టౌన్, విజయవాడ, మౌలాలీ, చర్లపల్లి, వికారాబాద్, కాచీగూడ, సికింద్రాబాద్‌ నుంచి ప్రత్యక రైళ్లు నడపనుంది.

New Update
maha kumbh mela 2025 Special trains will run from andhra pradesh and telangana

maha kumbh mela 2025 Special trains will run from andhra pradesh and telangana

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్ రాజ్‌‌లో మహా కుంభమేళా మరో 9 రోజులు మాత్రమే జరగనుంది. రోజులు దగ్గర పడుతున్న కొద్దీ భక్తుల తాకిడి పెరిగిపోతోంది. వారాంతం కావడంతో భక్తుల రద్దీ నిన్నటి వరకు విపరీతంగా కొనసాగింది. కుంభమేళాకు వెళ్లే దారులన్నీ వాహనాలతో బారులు తీరగా.. అటు రైల్వేస్టేషన్లూ కూడా కిక్కిరిసి పోతున్నాయి. ఈ క్రమంలోనే దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు స్పెషల్ ట్రైన్లు వేసింది. 

maha kumbh mela 2025 Special trains

మచిలీపట్నం, గుంటూరు, కాకినాడ టౌన్, విజయవాడ, మౌలాలీ, చర్లపల్లి, వికారాబాద్, కాచీగూడ, సికింద్రాబాద్‌ నుంచి ప్రత్యక రైళ్లు నడపనుంది. అందువల్ల మీరు ఈ క్షణమే ప్రయాగ్ రాజ్ కుంభమేళాకు వెళ్లాలనుకుంటే ఇదే సరైన సమయం. కింద ఇచ్చిన పోస్టర్లలో మీకు నచ్చిన ట్రైన్‌లో వెళ్లవచ్చు. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు