తెలంగాణSpecial Trains: పండగవేళ రైల్వే శాఖ శుభవార్త..644 స్పెషల్ ట్రైన్స్! దసరా, బతుకమ్మ పండగల వేళ ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికుల సౌకర్యార్థం ఈ నెల 15 వరకు 644 ప్రత్యేక సర్వీసులను నడపనున్నట్లు రైల్వేశాఖ ప్రకటించింది. By Bhavana 04 Oct 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్Trains : పండగల వేళ రైల్వే గుడ్ న్యూస్...6 వేల స్పెషల్ ట్రైన్లు! పండుగల సీజన్ కావడంతో భారతీయ రైల్వే దాదాపు 6,000 ప్రత్యేక రైళ్లను నడపాలని నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా.. 108 రైళ్లకు అదనపు జనరల్ కోచ్లు జత చేశారు. By Bhavana 28 Sep 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్Trains Cancelled: మూడు రోజుల పాటు ఆ స్పెషల్ రైళ్లు రద్దు! స్వాతంత్య్ర దినోత్సవంతో పాటు వీకెండ్ సెలవులను దృష్టిలో పెట్టుకుని సౌత్ సెంట్రల్ రైల్వే ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అయితే వాటిని మూడు రోజుల పాటు రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు పేర్కొన్నారు. సాంకేతిక సమస్యల వల్ల ఈ రైళ్లను రద్దు చేస్తున్నట్లు వివరించారు. By Bhavana 17 Aug 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్Special Trains: వీకెండ్ సెలవులు.. తెలుగు రాష్ట్రాల మధ్య 8 స్పెషల్ ట్రైన్స్! ఇండిపెండెన్స్ డే తో పాటు వారాంతపు సెలవులు కూడా రావడంతో రైల్వే ప్రయాణికుల రద్దీ పెరిగింది. దీంతో సికింద్రాబాద్ - నర్సాపూర్, కాచిగూడ - తిరుపతి మధ్య ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే తెలిపింది. By Bhavana 16 Aug 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguRailway : వేసవి సెలవులకు గుడ్న్యూస్ చెప్పిన రైల్వేశాఖ వేసవి రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్న్యూస్ చెప్పింది. కొన్ని ప్రత్యేక రైళ్లను తీసుకొచ్చిన అధికారులు తాజాగా మరికొన్ని రైళ్లను తీసుకొచ్చారు. ఏవే సర్వీస్లు ఏటు నడుతున్నాయో తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్లోకి వెళ్లండి. By Vijaya Nimma 21 Apr 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguSCR : రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. వేసవి ప్రత్యేక రైళ్లు! వేసవి రద్దీని దృష్టిలో పెట్టుకుని సికింద్రాబాద్ నుంచి కేరళ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు రైల్వే అధికారులు వివరించారు. రెండు నెలల పాటు ఈ రైళ్లు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయని రైల్వే అధికారులు వివరించారు. By Bhavana 11 Apr 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్AP Sankranthi Special Trains: సంక్రాంతికి ఏపీకి వెళ్లే వారికి శుభవార్త... మరో మూడు స్పెషల్ ట్రైన్లు! దక్షిణ మధ్య రైల్వే సంక్రాంతికి మరో మూడు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. తిరుపతి నుంచి సికింద్రాబాద్. నాందేడ్ నుంచి కాకినాడ టౌన్ కి మూడు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. By Bhavana 11 Jan 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్Special Trains: ప్రయాణికులకు గుడ్ న్యూస్..సంక్రాంతి కానుకగా 32 స్పెషల్ ట్రైన్స్..ఏయే మార్గాల్లో అంటే? సంక్రాంతి సందర్భంగా దక్షిణమధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది. పండుగ సందర్భంగా సొంతూళ్లకు చేరుకోవాలనుకునేవారికోసం జనవరి 7 నుంచి జనవరి 27 వరకు మొత్తం 32 స్పెషల్ ట్రైన్స్ ను వివిధ మార్గాల్లో నడపనున్నట్లు పేర్కొంది. By Bhoomi 03 Jan 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్South central Railway: సంక్రాంతికి ఊరెళ్లలానుకుంటున్నారా..అయితే ఈ శుభవార్త మీకోసమే! సంక్రాంతికి సొంతూర్లకు వెళ్లే వారికి సౌత్ సెంట్రల్ రైల్వే ఓ తీపి కబురు చెప్పింది. మరో 32 ప్రత్యేక రైళ్లను పండుగ సందర్భంగా నడపనున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. By Bhavana 02 Jan 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn