కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్.. నేషనల్ హెరాల్డ్ కేసులో కీలక పరిణామం!!
నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను విచారించేందుకు అనుమతి ఇవ్వాలని ED పిటిషన్ వేసింది. ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో ఈడీ అధికారులు పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో ఇప్పటికే సోనియా, రాహుల్ సహా తదితరులపై ఈడీ ఛార్జ్షీట్ దాఖలు చేశారు.