/rtv/media/media_files/2025/02/03/hXS1FKTYbWFTLh6ZW92E.jpg)
sonia gandhi
కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ అస్వస్థతకు గురయ్యారు. మూడు రోజుల క్రితం సిమ్లాలోని ప్రియాంకా గాంధీ నివాసానికి వెళ్లిన సోనియా ఆరోగ్యం క్షీణించినట్లు తెలుస్తోంది . దీంతో ఆమెను స్థానిక ఇందిరా గాంధీ మెమోరియల్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆమెకు వివిధ రకాల వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. వివరాలు తెలియాల్సి ఉంది.
Congress Parliamentary Party chairperson Sonia Gandhi has been brought to Indira Gandhi Medical College & Hospital in Shimla for routine health check-up due to some minor health issues. Doctors are examining her. She is stable. Details awaited: Naresh Chauhan, Principal Advisor… pic.twitter.com/As7QsoWsNe
— ANI (@ANI) June 7, 2025