/rtv/media/media_files/2025/04/19/PQCvTpsLwPrQN1dm0Lkk.jpeg)
సినీ నటి శ్రీరెడ్డికి విజయనగరం జిల్లా పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. గతంలో ఆమె సోషల్ మీడియాలో పవన్‌కల్యాణ్, నారా లోకేష్, కూటమినేతలపై పెట్టిన అనుచిత పోస్టులపై కేసు నమోదైంది. ఆ కేసు విచారణలో శ్రీరెడ్డి శనివారం విజయనగరం జిల్లా పూసపాటిరేగ పోలీస్‌స్టేషన్‌కు హాజరైంది. ఈక్రమంలో ఆమెను అరెస్ట్ చేస్తారని వార్తలు వస్తున్నాయి. ఇటీవల పోసాని మురళి కృష్ట, వల్లభనేని వంశీలు అరెస్ట్ అయిన విషయం తెలిసిందే.
Also read: Woman kills husband: భర్తకు ఛాయ్‌లో ఎలుకల మందు.. పింటూతో నలుగురు పిల్లల తల్లి లవ్ ట్రాక్
బిగ్ బ్రేకింగ్ న్యూస్ 🔥
— Sreekanth_Sree (@SRIKANTH95054) April 19, 2025
సోషల్ మీడియాలో లో అసభ్యకరమైన పోస్టులు పెట్టినందుకు,
విచారణ పేరుతో సినీనటి శ్రీ రెడ్డిని అనకాపల్లి టౌన్ పోలీసు స్టేషన్ కు తరలించారు.@SriReddyTalks#YSRCongressParty pic.twitter.com/L9Cd1Uedbm
అరెస్ట్ అంటూ వార్తలు..
గతకొన్ని రోజులుగా ఆమె సోషల్ మీడియాకు, రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చేసిన పోస్టులపై కేసు నమోదైయ్యాయి. ఆంద్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆమె రాజకీయాలకు దూరంగా ఉంటానని మీడియాతో చెప్పింది. అయితే గతంలో చేసిన అసభ్యకరమైన వ్యాక్యల కేసులో విచారణకు ఈరోజు హాజరైంది. తన లాయర్లతో కలిసి శ్రీరెడ్డి విచారణకు వచ్చింది. అవసరమైతే మళ్లీ విచారణకు రావాలని పోలీసులు ఆమెతో చెప్పారు. అనకాపల్లి పీఎస్‌లోనూ శ్రీరెడ్డి విచారణకు హాజరైయ్యారు. ముఖ్యంగా పవన్ కళ్యాన్, నారా లోకేష్, టీడీపీ లీడర్లపై ఆమె తీవ్ర ఆరోపణలు చేసింది. బూతులు తిడుతూ వీడియోలు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసేది.
Also read: Azharuddin- HCA: అజారుద్దీన్‌కు బిగ్ షాక్.. ఉప్పల్ స్టేడియంలో ఆయన పేరు మాయం
( sri-reddy | sri reddy comments on jagan | Sri Reddy Apologizes | Social Media | tdp | nara lokesh | deputy cm pavan kalyan | latest-telugu-news | police-station)