YouTube: యూట్యూబ్‌లో కొత్త ఫీచర్.. ఇక దున్నుడే దున్నుడు!
కంటెంట్ క్రియేటర్ల కోసం యూట్యూబ్ సరికొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. ఏఐ ఆధారంగా పనిచేసే ఆటో డబ్బింగ్ ఫీచర్‌ను పరిచయం చేసింది. ఈ ఫీచర్ ద్వారా వీడియోల్లోని వాయిస్‌ను ఆటోమేటిక్‌గా డబ్ చేసి వేరే భాషల్లోకి మార్చి వినిపిస్తుంది.