Wine: ఈ వైన్ రోజుకీ ఒక సిప్ తాగితే.. కలిగే ప్రయోజనాలు తెలిస్తే తాగకుండా ఉండరు

రోజూ ఒక చిన్న గ్లాసు రెడ్ వైన్ తాగడం వల్ల గుండె జబ్బులు రావు. మానసికంగా ఆరోగ్యంగా ఉండటంతో పాటు ఒత్తిడి, ఆందోళన, నిద్రలేమి సమస్యలు అన్ని కూడా తొలగిపోాతాయి. ముఖ్యంగా చర్మం మెరుస్తుండటంతో పాటు యంగ్ లుక్‌లో ఉంటారని నిపుణులు చెబుతున్నారు.

New Update
red wine heart stroke

red wine

వైన్ అనేది ఆరోగ్యానికి మంచిది కాదని, తాగకూడదని అంటుంటారు. అయితే అన్ని వైన్‌లతో పోలిస్తే రెడ్ వైన్ ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు శరీర, చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. ద్రాక్షను పులియబెట్టి రెడ్ వైన్‌ను తయారు చేస్తారు. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు గుండె జబ్బులు రాకుండా చేస్తాయి. 

ఇది కూడా చూడండి: Ind Vs Eng: రోహిత్ వారసుడిగా గిల్.. ఇంగ్లాండ్ టూర్ కోసం టెస్టు జట్టును ప్రకటించిన బీసీసీఐ!

రోగనిరోధక శక్తి మెరుగుపడటంతో పాటు..

రెడ్ వైన్‌లో రెస్వెరాట్రాల్, కాటెచిన్స్, ఎపికాటెచిన్స్, ప్రోయాంతోసైనిడన్స్ ఉంటాయి. ఇవి గుండె పోటు రాకుండా ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి. అలాగే చర్మం ఆరోగ్యం మెరుగుపడేలా చేస్తాయి. రెడ్ వైన్ తాగడం వల్ల యంగ్ లుక్‌లో కనిపిస్తారు. అలాగే రోగనిరోధక శక్తి కూడా మెరుగుపడుతుందని నిపుణులు చెబుతున్నారు.

ఇది కూడా చూడండి: Crime: రూ.25 వేల అప్పు కోసం 12 ఏళ్ల బాలుడు బలి.. చంపి పాతరేశారు

ప్రతీ రోజూ ఒక గ్లాసు రెడ్ వైన్ తాగడం వల్ల ఒత్తిడి, ఆందోళన, నిద్రలేమి వంటి సమస్యలు తగ్గుతాయని నిపుణులు అంటున్నారు. అయితే ఎక్కువ మోతాదులో కాకుండా లిమిట్‌లో మాత్రమే రెడ్ వైన్ తీసుకోవాలని కూడా నిపుణులు సూచిస్తున్నారు. రెడ్ వైన్ వల్ల మానసిక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. దీంతో పాటు ఎముకలు కూడా బలంగా తయారు అవుతాయని నిపుణులు సూచిస్తున్నారు.

ఇది కూడా చూడండి: MLC Kavitha: కవిత చెప్పిన ఆ దెయ్యాలు ఈ ముగ్గురేనా?.. వారికి కవిత అంటే ఎందుకు కోపం?

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

ఇది కూడా చూడండి: Kodali Nani: ఎట్టకేలకు బయటకు వచ్చిన కొడాలి నాని.. వివాహ వేడుకకు హాజరు.. ఫొటోలు, వీడియోలు వైరల్!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు