Sleep: పురుషుల కంటే స్త్రీలు ఎందుకు ఎక్కువ నిద్రపోతారు?
ప్రతి ఒక్కరి జీవితంలో నిద్ర అంతర్భాగం. పురుషుల కంటే స్త్రీలకు 11 నిమిషాలు ఎక్కువ నిద్ర అవసరం. కొన్ని పరిశోధనల ప్రకారం పురుషుల కంటే స్త్రీలకు 20 నిమిషాలు ఎక్కువ నిద్ర అవసరం. పురుషులు 7-8 గంటల నిద్రలో మెరుగ్గా పని చేయగలరని నిపుణులు చెబుతున్నారు.