Raj Kundra: పోర్న్ రాకెట్ కేసు..శిల్పా శెట్టి భర్తకు బిగుస్తున్న ఉచ్చు
నటి శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రాకు సంబంధించిన నివాసాల్లో ఈడీ శుక్రవారం సోదాలు చేపట్టారు. పోర్నోగ్రఫీ నెట్ వర్క్, మనీలాండరింగ్‌కు సంబంధించి ఈడీ అధికారులు ఈ సోదాలు నిర్వహించినట్లు తెలుస్తోంది.