/rtv/media/media_files/2025/06/14/shilpa-shetty-2nd-pic-546375.jpg)
50 ఏళ్ళ వయసులో కూడా బాలీవుడ్ బ్యూటీ శిల్పా శెట్టి తన ఫిట్ నెస్, ఫ్యాషన్ తో నెటిజన్లను ఫిదా చేస్తోంది. తాజాగా ఈ బ్యూటీ నెట్టింట గ్లామరస్ ఫొటో షూట్ షేర్ చేసింది.
/rtv/media/media_files/2025/06/14/shilpa-shetty-6th-pic-839987.jpg)
వైట్ డ్రెస్ లో శిల్పా స్టన్నింగ్ లుక్స్ నెటిజన్ల చూపు తిప్పేస్తున్నాయి. ఈ పిక్స్ చూసిన అభిమానులు వావ్, సూపర్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.
/rtv/media/media_files/2025/06/14/shilpa-shetty-4th-pic-129822.jpg)
శిల్పా శెట్టి సినిమాలతో పాటు ఒక మంచి క్లాసికల్ భరతనాట్యం నర్తకి కూడా.
/rtv/media/media_files/2025/06/14/shilpa-shetty-3rd-pic-532964.jpg)
నటి శిల్పా శెట్టి తన ఫిట్నెస్, ఫ్యాషన్, చిరునవ్వుకు ఫేమస్.
/rtv/media/media_files/2025/06/14/shilpa-shetty-1st-pic-894425.jpg)
ఆమె బాలీవుడ్‌తో పాటు ఇతర సౌత్ ఇండియన్ సినిమాల్లో కూడా నటించారు.
/rtv/media/media_files/2025/06/14/shilpa-shetty-5th-pic-379632.jpg)
సినిమాలతో పాటు టీవీలో "సూపర్ డాన్సర్", "ఇండియా గాట్ టాలెంట్" వంటి షోలకు జడ్జ్‌గా పనిచేశారు.
/rtv/media/media_files/2025/06/14/shilpa-shetty-4th-pic-129822.jpg)
అంతర్జాతీయ రియాలిటీ షో 'బిగ్ బ్రదర్' టైటిల్ విజేతగా ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకున్నారు.