Bollywood Actress Shilpa Shetty : బాలీవుడ్ సెలబ్రిటీస్(Bollywood Celebrities) కి లవ్, అఫైర్స్(Love Affairs) కొత్తేమి కాదు. ఒకర్ని లవ్ చేసి మరొకరితో డేటింగ్ చేసి, ఇంకొకరిని పెళ్లి చేసుకున్న హీరో, హీరోయిన్లు చాలామందే ఉన్నారు ఇండస్ట్రీ లో. ఇప్పటికీ ఈ ట్రెండ్ ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. ఇక కొన్ని హిందీ షోల్లో అయితే ఇలాంటి అఫైర్స్, శృగారం గురించి ఓపెన్ గానే డిస్కస్ చేసుకుంటారు. ఈ విషయం ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే సరిగా ఇలాగే ఓ బాలీవుడ్ హీరోయిన్ కూడా తన కన్యత్వాన్ని 22 ఏళ్లకే కోల్పోయినట్లు చెప్పి షాకిచ్చింది. ఆమె మరెవరో కాదు బాలీవుడ్ బ్యూటీ శిల్పా శెట్టి(Shilpa Shetty).
పూర్తిగా చదవండి..Shilpa Shetty : ఆ హీరో వల్లే నా కన్యత్వం పోయింది.. స్టార్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్!
Translate this News: