BIG BREAKING: షేక్ హసీనాకు మరణశిక్ష.. బంగ్లాదేశ్ కోర్టు సంచలన తీర్పు
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు బిగ్ షాక్ తగిలింది. ఆ దేశంలో జరిగిన అల్లర్ల కేసులో ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రైబ్యునల్ కోర్టు ఆమెకు మరణశిక్ష విధించింది.
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు బిగ్ షాక్ తగిలింది. ఆ దేశంలో జరిగిన అల్లర్ల కేసులో ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రైబ్యునల్ కోర్టు ఆమెకు మరణశిక్ష విధించింది.
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాను కోర్టు దోషిగా తేల్చింది. బంగ్లాదేశ్‌లో హింసాత్మక ఘటనలు జరగడానికి ప్రధాన సూత్రధారి షేక్ హసీనానేని తెలిపింది. అయితే షేక్ హసీనాకు గరిష్ట శిక్ష పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
బంగ్లాదేశ్‌లో మరోసారి హై టెన్షన్ నెలకొంది. గతేడాది జరిగిన అల్లర్లలో మాజీ ప్రధాని షేక్ హసీనాపై అనేక కేసుల నమోదైన సంగతి తెలిసింది. దీనిపై నవంబర్ 17న తీర్పు రానుంది.
బంగ్లాదేశ్ లోని గోపాల్ గంజ్ లో ఎన్సీపీ నిర్వహించిన ర్యాలీ హింసాత్మకంగా మారింది. షేక్ హసీనాకు చెందిన మద్దతుదారులు గొడవ చేయడంతో ఘర్షణలు చెలరేగాయి. ఇందులో నలుగురు మృతి చెందారు. మరో తొమ్మది మంది గాయపడ్డారు.
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు బిగ్ షాక్ తగిలింది. ఆమెపై అక్కిడి ప్రాసిక్యూటర్లు మరో కేసు నమోదు చేశారు. ఉద్యమాన్ని అణిచివేసేలా చర్యలు తీసుకోవాలని హసీనానే ఆదేశించినట్లు విచారణలో గుర్తించినట్లు పేర్కొన్నారు.
బంగ్లాదేశ్‌లో అవామీ లీగ్ పార్టీని నిషేధించడాన్ని ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనా మండిపడ్డారు. ఉగ్ర సంస్థల సాయంతో దేశంలో పాలన సాగిస్తున్నారంటూ విరుచుకుపడ్డారు. బంగ్లాదేశ్‌ను అమెరికాకు అమ్మేసే కుట్ర జరుగుతోందన్నారు.
మాజీ అధ్యక్షుడు మహమ్మద్ అబ్దుల్ హమీద్ దేశం విడిచి పోరిపోయినట్లు తెలుస్తోంది. గతవారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో లుంగీలోనే పారిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. హమీద్ వెంట ఆయన బావ, సోదరుడు కూడా ఉన్నట్లు సమాచారం.
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాతో సహా మరో 12 మందిపై రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయాలని ఆదేశ పోలీసులు ఇంటర్ పోల్ ను కోరారు. భారత్ లో ఉన్న హసీనాను అరెస్ట్ ఎలా అయినా అరెస్ట్ చేయాలని ప్రస్తుత బంగ్లా ప్రభుత్వం తీర్మానించింది.
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాపై అక్కడి న్యాయస్థానం ఇటీవల అరెస్టు వారెంట్ జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా మరోసారి అరెస్టు వారెంట్ జారీ చేసింది. అక్రమంగా భూమిని స్వాధీనం చేసుకున్నారని హసీనా, ఆమె కూతురు, మరికొందరిపై ఆరోపణలు ఉన్నాయి.