/rtv/media/media_files/2025/07/02/sheikh-hasina-2025-07-02-15-17-51.jpg)
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాను కోర్టు దోషిగా తేల్చింది. బంగ్లాదేశ్‌లో హింసాత్మక ఘటనలు జరగడానికి ప్రధాన సూత్రధారి షేక్ హసీనానేని తెలిపింది. ప్రధాని పదవిలో ఉంటూ వ్యవస్థీకృత పద్ధతిలో ఆందోళనకారుల్ని చంపాలని ఆమె ఆదేశించారు. ఇందుకోసం అవసరమైతే హెలికాప్టర్‌లను ఉపయోగించాలని భద్రతా బలగాలకు సూచించారు. ఈ అల్లర్లలో ఎక్కువ మంది మృతి చెందడంతో హసీనాపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. ఈ కారణం మీదనే కోర్టు ఆమెను దోషిగా తేల్చింది. అయితే షేక్ హసీనాకు గరిష్ట శిక్ష పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఇది కూడా చూడండి: Sheikh hasina: ఢాకాలో మళ్లీ చెలరేగిన అల్లర్లు.. కనిపిస్తే కాల్చేయమని ఆదేశాలు జారీ చేసిన పోలీసులు!
#BREAKING | Bangladesh court finds former PM Sheikh Hasina guilty of 'crimes against humanity', reports news agency Reuters pic.twitter.com/Q5gzjnwcl4
— WION (@WIONews) November 17, 2025
ఇది కూడా చూడండి: Bomb Threats : సీఎం స్టాలిన్‌కు బాంబు బెదిరింపులు..చెన్నైలో హై అలర్ట్
Follow Us