Met Gala: మెట్ గాలాలో షారూక్ మెరుపులు..మొదటిసారి
బాలీవుడ్ కింగ్ ఖాన్ షారూఖ్ మొదటిసారి మెట్ గాలాలో సందడి చేశారు. ఫ్యాషన్ డిజైనర్ సబ్యసాచి డిజైన్ చేసిన బ్లాక్ డ్రెస్, మెడలో కె లెటర్ ఉన్న చైన్ తో మెరుపులు మెరిపించారు. చేతిలో స్టిక్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.