నేషనల్Crime : విద్యార్థిని ఆత్మహత్యాయత్నం..రంగంలోకి జాతీయ మహిళా కమిషన్ ఒడిశాలోని బాలాసోర్‌లోని ఫకీర్ మోహన్ ఆటానమస్ కళాశాలలో బీఈడీ చదువుతున్న 23 ఏళ్ల విద్యార్థినిపై తన విభాగాధిపతి సమీర్ కుమార్ సాహూ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఈ విషయమై విద్యార్థిని పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసిన విషయం తెలిసిందే. By Madhukar Vydhyula 13 Jul 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్Sexual harassment: నీ కామం తగిలెయ్య కదరా...ఉపాధ్యాయుడి లైంగిక వేధింపులు.. కాలేజీలోనే నిప్పంటించుకున్న విద్యార్థిని ఒడిశాలో దారుణం చోటుచేసుకుంది. పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తికి కళంకం తెచ్చేలా ఓ ఉపాధ్యాయుడు విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో ఆ విద్యార్థిని పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యకు యత్నించింది. ఈ ఘటన తీవ్ర సంచలనం రేకెత్తించింది. By Madhukar Vydhyula 12 Jul 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్Sexual harassment : ఏలూరు స్పోర్ట్స్ హాస్టల్లో దారుణం.. మహిళా వెయిట్ లిఫ్టర్లపై కోచ్ లైంగిక వేధింపులు ఏపీలోని ఏలూరు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (శాయ్)లో శిక్షణ పొందుతున్న మహిళ క్రీడాకారుల్ని కోచ్‌లు వేధింపులకు గురి చేస్తున్నారు. మీకు శిక్షణ ఇవ్వాలంటే మా కోరికలు తీర్చాలంటూ వేధిస్తున్నారు. ఈ వేధింపుల్ని తట్టుకోలేక వారు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేశారు. By Madhukar Vydhyula 22 Jun 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమాJamie Lever: నన్ను చూసి హస్త ప్రయోగం చేసుకున్నాడు! హీరోయిన్ షాకింగ్ కామెంట్స్ బాలీవుడ్ నటి జెమీ లివర్ చిన్నతనంలో తనకు ఎదురైన లైంగిక వేధింపుల గురించి పంచుకున్నారు. ఓ వ్యక్తి తన ముందు నిలబడి హస్తప్రయాగం చేసుకున్న ఘటన తనను ఎంతగానో కలచివేసిందని తెలిపింది. చాలాకాలం పాటు ఆ సంఘటన తనను వెంటాడిందని వాపోయారు. By Archana 08 Jun 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్Bengaluru Stampede : ఏం మనుషులురా మీరు... తొక్కిసలాటలోనూ లైంగిక వేధింపులు బెంగళూరు లో ఒకవైపు తొక్కిసలాట జరిగి ప్రాణాలు పోతుంటే కొంతమంది దుర్మార్గులు అమ్మాయిల పట్ల రాక్షసంగా ప్రవర్తించారు. ఘటనను అవకాశంగా తీసుకున్న కామంధులు అమ్మాయిలను లైంగికంగా వేధించినట్లు ఆరోపిస్తూ ఓ వ్యక్తి విడుదల చేసిన వీడియో సంచలనంగా మారింది. By Madhukar Vydhyula 05 Jun 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్Sexual Harassment: ఏపీలో టీచర్ అరాచకం.. ముసలి వయసులో విద్యార్థినితో పాడు పని - వీడియో మచిలీపట్నంలో వృద్ధ ఉపాధ్యాయుడు తిక్కిసెట్టి నట దేవేంద్రరావు నీచమైన చర్యకు పాల్పడ్డాడు. మైనర్ బాలికను లైంగిక వేధించాడు. సెక్సువల్ ఫేవర్ చేయాలని ఒత్తిడి చేశాడు. అతడి వేధింపులు తాళలేక బాలిక ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. By Seetha Ram 31 May 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైంAP Crime: కర్నూల్లో కీచక టీచర్.. బాలికలకు బ్లూ ఫిల్మ్ చూపించి ఏం చేశాడంటే! ఏపీలో మరో కీచక టీచర్ నిర్వాకం బయటపడింది. నంద్యాల ఏనుగుమర్రి పాఠశాల సోషల్ టీచర్ బొజ్జన్న విద్యార్థినిలకు నీలి చిత్రాలు చూపించి అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో అతన్ని విధుల నుంచి శాశ్వతంగా తొలగించాలని పిల్లల పేరెంట్స్ డిమాండ్ చేస్తున్నారు. By srinivas 20 Mar 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైంProfessor Harassment: ప్రొఫెసర్ కాదు కామాంధుడు... వీడియోలు తీసి కోరికలు తీర్చాలంటూ టార్చర్! UP హత్రాస్‌లో ఓ ప్రొఫెసర్ స్టూడెంట్స్ పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. ఏడాదిగా ఎంతోమంది మహిళలను లైంగికంగా వేధిస్తున్నాడు. విసిగిపోయిన ఓ మహిళ పోలీసులకు లెటర్ ద్వారా ఫిర్యాదు చేసింది. జియాలజీ ప్రొఫెసర్ రజనీష్ కుమార్ అరచకాలను వీడియో రూపంలో బయట పెట్టింది. By K Mohan 17 Mar 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఖమ్మం‘నాతో ఎంజాయ్ చేయ్, జాబ్ పర్మినెంట్ చేస్తా’.. కోర్టు బెంచ్ క్లర్క్ లైంగిక వేధింపులు! భద్రాద్రి కొత్తగూడెం ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టులో మహిళా ఉద్యోగికి లైంగిక వేధింపులు ఎదురైయ్యాయి. క్లర్క్ సత్యనారాయణ కావాల్సింది ఇస్తే జాబ్ పర్మినెంట్ చేస్తా అంటూ ఆఫర్లు ఇచ్చాడు. అసభ్యంగా తాకుతూ ఆమెను ఇబ్బంది పెడుతుండటంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. By K Mohan 16 Mar 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn