AP: దారుణం.. మాజీ మంత్రి కాకాణి అనుచరుడి భాగోతం.. మహిళపై లైంగిక దాడి!
ఏపీలో మహిళపై లైంగికదాడి కేసులో మాజీ మంత్రి కాకాణి అనుచరుడు వైసీపీ నేత వెంకట శేషయ్య అరెస్ట్ అయ్యారు. ఉద్యోగం ఇప్పిస్తానంటూ వెంకట శేషయ్య ఓ మహిళపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డారు. పదే పదే ఇబ్బందిపెట్టడంతో ఆ మహిళ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది.
భార్యను 72 మందితో రేప్ చేయించిన దుర్మార్గుడు.. ఫుడ్‌లో మత్తుమందు కలిపి
భార్యకు మత్తుమందు ఇచ్చి ఓ దుర్మార్గుడు 72 మందితో లైంగిక దాడి చేయించిన ఘటన ఫ్రాన్స్‌లో సంచలనం రేపింది. 26 నుంచి 73 ఏళ్ల వయస్కులతో 92 సార్లు అత్యాచారం చేయించినట్లు నిందితుడు డొమినిక్ అంగీకరించాడు. అతనికి ఫ్రాన్స్ కోర్టు 20 ఏళ్ల జైలు శిక్ష విధించనుంది.
దారుణానికి పాల్పడిన సొంత మేనమామ.. పన్నేండ్ల బాలికపై..
బిహార్‌లో 12 ఏళ్ల బాలికపై మేనమామ అత్యాచారం చేసి చంపేసిన దారుణ ఘటన చోటుచేసుకుంది. ఏదో పని ఉండటం వల్ల మేనమామ ఇంటికి వెళ్లింది. ఇంట్లో ఎవరూ లేకపోయే సరికి బాలికను మంచానికి కట్టి ఈ దారుణానికి పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు వెంటనే అతన్ని పోలీసులకు అప్పగించారు.
Bhadrachalam : భద్రాచలం ఆలయ ప్రధాన అర్చకుడిపై వేటు.. !
భద్రాచలం దేవస్థానం ప్రధాన అర్చకుడిగా పని చేస్తున్న పొడిచేటి సీతారామానుజాచార్యులపై లైగింక వేధింపుల ఆరోపణలు రావడం సంచలనంగా మారింది. అదనపు కట్నంతో పాటు, లైగింకంగా వేధిస్తున్నారంటూ ఆయన దత్తపుత్రుని భార్య పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Actress Jatwani: ఏపీలో దారుణం.. పోలీసులే నగ్నంగా వీడియో తీసి.. నటికి 45 రోజులు నరకం!
నటి జెత్వానీ లైగింక వేధింపుల కేసులో భయంకర నిజాలు బయటకొస్తున్నాయి. వైసీపీ బడా నేతలు, పోలీస్ అధికారులు తనకు 45 రోజులపాటు నరకం చూపించారని బాధితురాలు కన్నీరు పెట్టుకుంది. బట్టల్లేకుండా వీడియో తీసి తన ఫ్యామిలీని టార్చర్ చేశారని ఆరోపించింది.
Sexual Harassment: యువతితో వృద్ధుడి వికృత చేష్టలు.. వెనకాల నిలబడి అవి తాకుతూ: వీడియో వైరల్
ఉత్తరప్రదేశ్‌లోని బిసోలిలో ఓ వృద్ధ కామాంధుడు రెచ్చిపోయాడు. లేడీస్ ఎంపోరియంకు వచ్చిన యువతిని వెనకనుంచి తాకుతూ అసభ్యంగా ప్రవర్తించాడు. ఆమె తల వెంట్రుకలను వాసన చూస్తూ కామా పిశాచిలా వ్యవహరించాడు. సీసీ టీవీలో రికార్డైన వీడియో వైరల్ అవుతోంది.
బ్రజ్వల్ రేవణ్ణ బాధిత బాలికలకు మహిళా కమిషన్ పిలుపు!
ప్రజ్వల్ రేవణ్ణ వల్ల ఎవరైనా మహిళలు, బాలికలు ప్రభావితమైతే మా వద్ద ఫిర్యాదు చేయవచ్చని బెంగళూరు రాష్ట్ర మహిళా కమిషన్ ఆహ్వానించింది.గతంలో మహిళా కమిషన్ ఈ కేసు దర్యాప్తుకు ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది.ఆ బృందానికి బాధితులు ఫిర్యాదు చేయవచ్చని కమిషన్ తెలిపింది.