Stock Market: సుంకాలు 90 రోజుల విరామం ఎఫెక్ట్.. భారీ లాభాల్లో భారత స్టాక్ మార్కెట్లు..
నిన్నటి ఆసియా, అమెరికా మార్కెట్ల ఊపు ఇవాళ భారత స్టాక్ మార్కెట్లకు వచ్చింది. ప్రతీకార సుంకాలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇచ్చిన 90 రోజుల పాస్..మార్కెట్లు ఎదుగుదలకు కారణమయింది. దీంతో ఈరోజు మన స్టాక్మార్కెట్లు భారీ లాభాలతో రోజును ప్రారంభించాయి.