Business: లాభాల్లో కదలాడుతున్న స్టాక్ మార్కెట్ సూచీలు..
దేశీ స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. సెన్సెక్స్ దాదాపు 200 పాయింట్లు పెరిగి 76,500 స్థాయిలో.. నిఫ్టీ కూడా 50 పాయింట్లు పెరిగి 23250 స్థాయిలో ట్రేడ్ అవుతున్నాయి. నిఫ్టీ రియాల్టీ 2.7% పెరిగింది. ఫార్మా,ఆటో దాదాపు ఒక శాతం పెరిగాయి.