Stock Market Today: లాభాల్లో స్టాక్ మార్కెట్లు.. కానీ ఈ షేర్లు మాత్రం నష్టాల్లో?

నేడు స్టాక్ మార్కెట్లు లాభాలతో ప్రారంభం అయ్యాయి. సెన్సెక్స్ 130 పాయింట్ల లాభంతో స్టార్ట్ కాగా.. నిఫ్టీ 24,100 దగ్గర మొదలైంది. మారుతీ సుజుకీ, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీ, నెస్లే ఇండియా, ఏషియన్‌ పెయింట్స్‌, బజాజ్‌ ఫైనాన్స్‌ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. 

New Update
Stock Markets

Stock markets

నేడు స్టాక్ మార్కెట్లు లాభాలతో ప్రారంభం అయ్యాయి. సెన్సెక్స్ 130 పాయింట్ల లాభంతో స్టార్ట్ కాగా.. నిఫ్టీ 24,100 దగ్గర మొదలైంది. సెన్సెక్స్‌ 30 సూచీలో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, ఎంఅండ్‌ఎం, సన్‌ఫార్మా, ఎటర్నల్‌, భారతీ ఎయిర్‌టెల్‌, ఎస్‌బీఐ, ఎన్టీపీసీ, టాటా స్టీల్‌, యాక్సిస్‌ బ్యాంక్‌ షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. మారుతీ సుజుకీ, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీ, నెస్లే ఇండియా, ఏషియన్‌ పెయింట్స్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్‌ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. 

ఇది కూడా చూడండి:Pakistan-India-China: భారత్‌-పాక్‌ పరిణామాలను చాలా క్షుణంగా పరిశీలిస్తున్నాం!

Stock Market Today

ఇది కూడా చూడండి:Pak-India:భారత్‌తో ఉద్రిక్తతల వేళ పాక్‌కు బిగ్ షాక్.. సైనిక అధికారులు, జవాన్ల భారీ రాజీనామాలు!

ఇది కూడా చూడండి:Sitakka: నీ బిడ్డ కార్లలో తిరిగితే.. మా ఆడబిడ్డలు బస్సులో కూడా తిరగొద్దా?: కేసీఆర్ కు సీతక్క స్ట్రాంగ్ కౌంటర్!

ఇది కూడా చూడండి:KCR: బీఆర్ఎస్ రజతోత్సవ సభ.. దద్దరిల్లిన కేసీఆర్ ప్రసంగం

sensex | stock-markets | nifty | stock-markets-today

Advertisment