Latest News In Telugu Karnataka: ఎస్బీఐ, పీఎన్‌బీలు కట్..కర్ణాటక సర్కార్ సంచలన నిర్ణయం నిధులు దుర్వినియోగం చేశారనే ఆరోపణలతో ఎస్బీఐ, పీఎన్బీ బ్యాంకులో లావాదేవీలను నిలిపివేయాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్ర ఆర్థిక శాఖ అన్ని శాఖలకు ఆదేశాలు జారీ చేసింది. ఈ బ్యాంకుల్లో ఉన్న అన్ని ఖాతాలను మూసి వేయాలని ఆర్డర్ పాస్ చేసింది. By Manogna alamuru 14 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Bank Guarantees: యూరో ఎగ్జిమ్ బ్యాంకు దొంగ గ్యారెంటీలపై కదులుతున్న డొంక యూరో ఎగ్జిమ్ బ్యాంక్ దొంగ గ్యారెంటీలపై వివరణ కావాలని కోరారు ఎంపీ కార్తీ చిదంబరం. ఈ మేరకు ఎస్బీఐ ఛైర్మన్ కు ఒక లేఖ రాశారు. మేఘా కంపెనీ, మంత్రి పొంగులేటి కంపెనీలకు ఈ బ్యాంక్ గ్యారెంటీలు ఇచ్చింది. ఈ విషయంపై దర్యాప్తు చేయాలని కార్తీ చిదంబరం లేఖలో కోరారు. By KVD Varma 26 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ SBI నుండి PNB బ్యాంక్‌కి కస్టమర్లు తెలుసుకోవలసినవి! అన్ని బ్యాంకులు భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్ ద్వారా క్రెడిట్ కార్డ్ చెల్లింపులను అంగీకరించాల్సి ఉంటుందని RBI తెలిపింది. అయితే, అన్ని బ్యాంకులు ఇంకా RBI మార్గదర్శకాలను పాటించలేదు. కేవలం 8 బ్యాంకులు మాత్రమే బిల్లు చెల్లింపును ప్రారంభించాయి. ఆ బ్యాంకులేంటో ఇప్పుడు చూద్దాం. By Durga Rao 03 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ SBI లో తక్కువ వడ్డీకే కారు రుణాలు! SBI తక్కువ వడ్డీకే కారు రుణాలపై అదిరిపోయే ఆఫర్లు ప్రవేశ పెట్టింది. ఏడాదికి SBI వడ్డీల 8.75 శాతం నుండి 9.80 శాతం వరకు ఉంటాయి. అయితే, వడ్డీ రేటు CIBIL స్కోర్ ,వాహనం మోడల్ పై ఆధారపడి ఉంటుంది. మీ CIBIL స్కోర్ బాగుంటే, మీరు కనీస వడ్డీకి లోన్ పొందవచ్చు. By Durga Rao 09 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ SBI వినియోగదారులకు బిగ్ అలర్ట్! దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తన ఖాతాదారులకు పంపుతున్న మోసపూరిత సందేశాలపై హెచ్చరించింది. తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఒక పోస్ట్‌లో, స్కామ్ వివరాలను తన కస్టమర్లతో పంచుకుంది. By Durga Rao 30 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Loan on Properties: ప్రాపర్టీ లోన్ పై ఏ బ్యాంకులో ఎంత వడ్డీ ఉంటుందో తెలుసా? బ్యాంకులు వివిధ రకాల కమర్షియల్ ప్రాపర్టీస్ పై కూడా లోన్స్ ఇస్తాయి. వివిధ బ్యాంకులు ప్రాపర్టీ లోన్స్ పై ఎంత వడ్డీ విధిస్తాయో.. నెలకు ఈఎంఐ ఎంత కట్టాల్సి వస్తుందో.. ఈ ఆర్టికల్ లో తెలుసుకోవచ్చు. By KVD Varma 26 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu SBI : గుడ్ న్యూస్ ప్రకటించిన ఎస్బీఐ... SBI : భారతదేశపు అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) మార్చి 31, 2024తో ముగిసిన త్రైమాసిక ఫలితాలను విడుదల చేసింది. By Durga Rao 09 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ SBI JOBS : SBIలో 12వేల ఉద్యోగాలు.. ఐటి, ఇతరత్ర శాఖలకోసం నియామకాలు! ప్రభుత్వ రంగ బ్యాంక్ 'స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా' నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఎస్బిఐలో మరో 12వేల ఉద్యోగ నియామకాలు చేపట్టబోతున్నట్లు ప్రకటించింది. ఐటి, ఇతరత్ర శాఖలకోసం నియమకాలు చేపట్టబోతున్నట్లు SBI చైర్మన్ దినేష్ ఖరా స్పష్టం చేశారు. By srinivas 09 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ స్టేట్ బ్యాంక్ లో రూ. 30 లక్షల హోమ్ లోన్ కావాలా..? ప్రస్తుతం ఇల్లు కొనాలన్నా, నిర్మించాలన్నా భారీగా డబ్బు ఖర్చు చేయాలి. అందుకే చాలా మంది బ్యాంక్ నుంచి హోమ్ లోన్ సాయం తీసుకుంటున్నారు. హోమ్ లోన్ తీసుకునే ముందు వడ్డీ ఎంత అవుతుంది? ప్రతి నెలా ఈక్వేటెడ్ మంత్లీ ఇన్స్టాల్మెంట్ (EMI) ఎంత చెల్లించాలి? వంటి విషయాలు తెలుసుకోవాలి. By Durga Rao 07 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn