నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. SBIలో 10వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్!
నిరుద్యోగులకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గుడ్ న్యూస్ చెప్పింది. ఈ ఏడాది 10వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ రిలీజ్ చేయబోతున్నట్లు ఎస్బీఐ ఛైర్మన్ చల్లా శ్రీనివాసులు శెట్టి ప్రకటించారు. కస్టమర్ల కోసం మరో 600 కొత్త శాఖలను ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు.