SBI: కస్టమర్‌తో ప్రాంతీయ భాష మాట్లాడని బ్రాంచ్ మేనేజర్.. ట్రాన్స్ఫర్ ఆర్డర్ ఇచ్చిన SBI: వీడియో వైరల్!
బెంగళూరులో SBI బ్రాంచ్ మేనేజర్ వ్యవహార శైలి వివాదాస్పదమైంది. కస్టమర్‌తో కన్నడ మాట్లాడలేనంటూ ఆమె వాగ్వాదానికి దిగిన వీడియో వైరల్ అయింది. దీంతో తీవ్ర విమర్శలు వెల్లువెత్తగా ఆమెకు బ్యాంక్ ట్రాన్స్ఫర్ ఆర్డర్ ఇచ్చింది. సీఎం సిద్ధరామయ్య సైతం మండిపడ్డారు.