AP: RTVతో సౌదీ బాధితురాలు.. దయచేసి 'నా భర్తను కూడా కాపాడండి'..మూడు నెలల నుంచి..
గల్ఫ్ దేశం వెళ్లి చిక్కుకుపోయిన ఏలూరు జిల్లా ఆగిరిపల్లికి చెందిన జుబేర్ భార్య మెహరున్నీసా సేఫ్గా ఇంటికి చేరుకున్నారు. సౌదీ రోడ్ల మీద ఏకాకిలా తిరుగుతున్న 'నా భర్తను కూడా కాపాడండి' అంటూ ఆమె మంత్రి లోకేష్ ను వేడుకున్నారు. ఏజెంట్ వల్లే తమ బతుకులు నాశనం అయ్యాయని వాపోయారు.