Ambati Rambabu : అంబటి రాంబాబు సంబరాల రాంబాబే ....దుమ్ములేపుతున్న పాట
ఏపీ మంత్రి అంబటి రాంబాబు ఎప్పుడూ సరదాగా ఉంటారు. ఆయన డాన్స్ చేసినా పాటపాడినా, కామెంట్ చేసినా వైరలవుతాయి. తాజాాగా ఆయన మీద వచ్చిన సంబరాల రాంబాబు పాట వైరల్ గా మారింది.
ఏపీ మంత్రి అంబటి రాంబాబు ఎప్పుడూ సరదాగా ఉంటారు. ఆయన డాన్స్ చేసినా పాటపాడినా, కామెంట్ చేసినా వైరలవుతాయి. తాజాాగా ఆయన మీద వచ్చిన సంబరాల రాంబాబు పాట వైరల్ గా మారింది.
రంగారెడ్డి జిల్లా అత్తాపూర్ లో లో విషాదం చోటు చేసుకుంది. గాలిపటం ఎగరవేస్తూ 11 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. పతంగి ఎగరవేస్తుండగా విద్యుత్ తీగలకు తగడంతో కరెంటు షాక్ తగిలి తనిష్క్ అనే బాలుడు అక్కడికక్కడే కుప్పకూలి మృతి చెందాడు.
హైదరాబాద్లో సంక్రాంతి హడావుడి అప్పుడే మొదలైపోయింది. అయితే అది ఇంకో రకంగా. సంక్రాంతి సెలవులు ఇవాల్టి నుంచి ప్రారంభమవుతున్న క్రమంలో అందరూ ఊర్లకు తరలి వెళ్ళిపోతున్నారు. దీంతో నిన్న రాత్రి నుంచే హైదరాబాద్ రోడ్లు ట్రాఫిక్ మయంగా మారిపోయాయి.
పసిడి ప్రియులకు ఓ గుడ్ న్యూస్. బంగారం ధరలు నిన్నటి ధరలతో పోలిస్తే శుక్రవారం నాడు ధరలు భారీగా తగ్గాయి. 10 గ్రాముల బంగారం 22 క్యారెట్ల ధర రూ. 100 కిందకి దిగి వచ్చింది
దక్షిణ మధ్య రైల్వే సంక్రాంతికి మరో మూడు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. తిరుపతి నుంచి సికింద్రాబాద్. నాందేడ్ నుంచి కాకినాడ టౌన్ కి మూడు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది.
సంక్రాంతి పండక్కి సొంతూర్లకి వచ్చే వారి కోసం ఏపీఎస్ ఆర్టీసీ ఓ గుడ్ న్యూస్ చెప్పింది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని 6,795 ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు తెలిపింది.
సంక్రాంతి స్పెషల్ రైలులో అదనపు ఛార్జీలు వసూలు చేస్తారు. సాధారణ రైలులో మాత్రం రెగ్యులర్ ఛార్జీలు ఉంటాయని సీపీఆర్వో తెలిపారు. ఈ సారి ఫ్లాట్ ఫాం టికెట్ కు అదనపు ఛార్జీలు వసూలు చేసేది లేదని ప్రకటించారు.
తిరుపతి, సికింద్రాబాద్, నర్సాపూర్, కాకినాడ, లింగంపల్లికి స్పెషల్ ట్రైన్లు వేసినట్లు అధికారులు తెలిపారు. తాజాగా మరో పది రైళ్లను నడపనున్నట్లు అధికారులు వివరించారు.